ట్విట్టర్లో అల్లు అర్జున్ ముహూర్తం ఫిక్స్

allu arjun

Allu Sirish @AlluSirish
Finally I convinced Bunny to join Twitter. So, #AlluArjunonTwitter : 8th April – 8am. Stay tuned!

“ట్వీటర్లో జాయిన్ అవ్వడానికి కూడా ఒక ముహూర్తం & మళ్ళీ దానికి హడావుడి” అని జనాలకు అల్లు ఫ్యామిలికి రికార్డుల పిచ్చి అనిపిస్తుంది కాని, క్రేజ్ & కమర్షియల్ రేంజ్ పెంచుకొవడానికి అదొక మార్గం.

ఇండస్ట్రీ హిట్ అవుతుందనే ఎక్సపెటేషన్స్‌తో త్రివిక్రమ్-అల్లుఅర్జున్ ‘s/o స‌త్య‌మూర్తి’ ఏప్రిల్ 9న విడుద‌ల‌వుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ‘s/o స‌త్య‌మూర్తి’ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు.

Filed Under: Mega FamilyFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *