తమన్నా సినిమాకు మైనస్

bahubali

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం యావత్ ఇండియన్ సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘బాహుబలి’. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. కీరవాణి సంగీతం అందించారు.

ఈ సినిమాకు సంబంధించి స్టిల్స్, కొన్ని విజువల్స్ చూసాక, రానా కు చాలా మంచి పేరొస్తుందని ఎక్సపెట్ చేస్తున్నారు. మగధీర సినిమాకు కాజల్ చాలా చాలా పెద్ద ప్లస్ అయ్యింది, కాని ప్రభాస్ పర్సనాల్టీకి అసలు సరిపోలేదు, ప్రెష్‌నెస్ లేదు, బాహుబలి సినిమాకు తమన్నా మైనస్ అంటున్నారు.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *