బాహుబలి – తెలుగుసినిమా స్టామినా

bahubali

రాజమౌళి మగధీరను ప్రస్తావించడానికి ఎందుకో ఉత్సాహం చూపించడు. టెక్నికల్‌గా ఈగ సినిమా ద్వారా ఎక్కువ నేర్చుకొని వుండవచ్చు కాని, తెలుగు ప్రేక్షకుల దృష్టిలో మగధీర ముందుకు రాజమౌళి వేరు. మగధీర తర్వాత రాజమౌళి వేరు. మగధీర సినిమా విజయంతో అన్ని వర్గాల ప్రేక్షకులు రాజమౌళి అంటే ఇష్టపడటం స్టార్ట్ చేసారు. అందుకు తగ్గట్టుగానే, అడల్ట్ కంటెంట్ తన సినిమాల్లో బాగా తగ్గించేసాడు.

నిర్మాతలు ఎంతో రిస్క్ చేస్తున్నారు కాని, బాహుబలి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక వరం లాంటిది. thanks to producers and all the team who worked hard for this film.

ఎంత ప్రేమించి ఈ సినిమా తీసారో, అదే స్థాయిలో ప్రేక్షకులు ఆదరించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. “ఆ హిరో అభిమానులు ..” “ఈ హిరో అభిమానులు ..” అని తేడా లేకుండా ఇలా ఏకగ్రీవంగా సినిమాను ఎంతగానో చూడాలని ఎదురుచూసున్న చిత్రం బాహుబలి. ఒకరిద్దరు ఈర్ష్య పరులను పక్కన పెడితే, ప్రతి ప్రేక్షకుడూ తమ సొంత సినిమాగా భావిస్తున్నారు. బాహుబలి – తెలుగుసినిమా రియల్ స్టామినాను చూపించబోయే చిత్రం.

hats off to Rajamouli.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *