థాంక్స్ టు నాగార్జున

bhai

సినిమా హిట్టా .. ఫట్టా .. తర్వాత .. మనకంటూ కొన్ని నియమాలు వుండాలి. భాయ్ నాగార్జున సినిమా. డైరక్టర్ ఎవడైనా, నాగార్జున తర్వాతే. అందులో డైలాగ్స్‌కు నాగార్జునే బాద్యుడు. “డైరక్టర్ ఆ డైలాగ్ నన్నే చెప్పమన్నాడు. నేను చెప్పనన్నాను. పక్కనోడితో చెప్పించాడు.” అని తప్పించుకుందాం అంటే కుదరదు.

AndhraBoxOffice.Com @AndhraBoxOffice
After all the talk about Trend setting etc.,… Those dialogues now are removed from #Bhai in the Theatrical version released today.

ట్రైలర్‌లో పెట్టడమే పెద్ద తప్పు. సినిమాలో పెట్టకుండా చేసినందుకు, థాంక్స్ టు నాగార్జున.

పోటిపడి తీయ్యండయ్యా! ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అంతే కాని, పక్కనోడికి కెలికి ఎదో సాధిద్దాం అనుకుంటే పొరబాటు. పోని ఏవైనా గొడవలు వున్నాయా, అంటే లేవు కదా!

జనాల మధ్య లేనిపొని కలహాలు సృష్టించకండయ్యా! బాద్యతగా వ్యవహరించండి.

Filed Under: Extended FamilyFeatured