దసరాకు టార్గెట్ చేసిన రామ్‌చరణ్

rc10

రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ సినిమా థని ఒరువన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ధ్రువ అని టైటిల్ అనుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆగష్టు 12 న రిలీజ్ చేద్దాం అనుకొని మొదలుపెట్టారు. రామ్‌చరణ్ శ్రీజ పెళ్ళి పనులు & చిరంజీవి 150వ చిత్రం పనుల్లో కొద్దిగా బిజీ అవ్వడంతో, ఏకధాటిగా పని చేయడం వీలు పడలేదు. ఆ విధంగా ఆగష్టు 12 నుంచి దసరాకు తన సినిమా రిలీజ్ టార్గెట్ మార్చుకున్నాడు.

Filed Under: Featuredధృవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *