దాసరికి మైకు దొరికితే

dasari

కోతి కల్లు తాగితే ఎలా ప్రవర్తిస్తదో తెలుసు కదా, అదే కోతికి మైక్ దొరికితే , మీరే ఊహించుకోండి…

–రామ్‌చరణ్

పవన్ కళ్యాణ్ ఎవరి దగ్గరికి వెళ్ళడు. తన దగ్గరికే అందరూ రావాలని కోరుకుంటాడు.

పవన్ కళ్యాణ్ ను తమ దగ్గరకు పిలిపించుకునే చనువు మాత్రం ఇద్దరికే వుంది.

1. చిరంజీవి
2. దాసరి

దాసరికి రెండు వీక్ నెస్ లు వున్నాయి.
1. సహాయం చెయ్యడం
2. కాళ్లు మొక్కించుకోవడం

పవన్ కళ్యాణ్ దాసరిని గౌరవించడానికి కారణం దాసరి చేసే సహాయలు.

కాళ్ళు మొక్కించుకోవడం అనే వీక్ నెస్ వ్యసనంగా మారి, చిరంజీవి మాత్రం నాకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడం లేదనే భావనలో చిరంజీవి మీద కోపంగా మారింది.

మైకు దొరికితే సందర్భం లేకుండా చిరంజీవి మీద ఇండైరక్ట్ కామెంట్స్ వేసి తన కోపాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తూ వుంటాడు. కాని మొన్న “లౌక్యం” & “గోవిందుడు అందరివాడేలే” విషయంలో అడ్డంగా దొరికిపోయాడు.

దాసరి ఇగో చల్లారాలంటే చిరంజీవి, మోహన్ బాబు లెవెల్లో దాసరికి పబ్లిక్ గా గౌరవం ఇవ్వాలి.

అంత ఇవ్వక పోయినా, దాసరి ఇగో సాటిస్ ఫై చెయ్యడానికి తమ ఫంక్షన్స్ కు పిలుస్తూ వుంటారు.

ఆ ఫంక్షన్స్ పిలవడానికి కారణం ఈ పెంటతొ మనకెందుకు అనే కాని, నిజమైన గౌరవంతో కాదు అని దాసరికి తెలిసి పోయింది అనుకుంట. మైకు దొరికినపుడు మరిన్ని వివాద స్పదమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

ఎంతో గౌరవం పొందవలసిన దాసరి ఇలా తనకు తానూ అవమాన పరుచుకోవడం బాదాకరం.

బయట పడాలంటే ఒక్కటే మార్గం:
చిరంజీవికి చిరంజీవి అభిమానులకు దాసరి బహిరంగ క్షమాపణలు చెప్పాలి.

చిరంజీవికి చిరంజీవి అభిమానుల హెచ్చరిక:
ఎన్.టి. రామారావు లక్ష్మీ పార్వతి విషయంలో తప్పు చేస్తూ, పార్టీని నాశనం చేస్తూ కుటుంబ పరువును తీస్తుంటే ఏమి జరిగిందో చూసాం. మైకు దొరికితే ఏమి వాగుతాడొ తెలియని దాసరి విషయంలో చిరంజీవి కాంప్రమైజ్ అయితే ఏమి చెయ్యడాని కైనా వెనుకాడబోమని మెగా అభిమానులు హెచ్చరిస్తున్నారు. రామ్ చరణ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.

Punch line:
అభిమానులు చాలా డెంజ్ రెస్ గురు. చావడానికైనా సిద్దం. చంపడానికైనా సిద్దం.

Filed Under: Mega FamilyFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *