దాసరి గోరు ఎక్కడ?

Pawan-Kalyan-Dasari

పవన్‌కల్యాణ్ చాలా తక్కువమందిని కేర్ చేస్తాడు. అలా కేర్ చేసే వ్యక్తుల్లో దాసరి ఒకడు. చిరంజీవి కూడా దాసరిని తక్కువ చేసి మాట్లాడడు. కాని దాసరి మాత్రం చిరంజీవిని ఇండైరక్ట్‌గా నెగిటివ్ కామెంట్స్ చేస్తునే వుంటాడు. తన మనసులొని కుళ్ళును చిరంజీవికి మాత్రమే పరిమితం చేయకుండా రామ్‌చరణ్‌పై కంటీన్యూ చెయ్యడం దారుణం. గోవిందుడు అందరివాడేలే రిలీజ్ అయినప్పుడు, బ్రూస్‌లీ రిలీజ్ అయినపుడు డైరక్ట్ ఎటాక్ చేసాడు. రామ్‌చరణ్‌ కూడా అదే రీతిలో సమాధానం ఇచ్చాడనుకోండి. అందరి నుంచి గౌరవం పొందవలసిన వయసులో చిన్న పిల్లల చేత అటువంటి కామెంట్స్ దాసరి ఎదుర్కోవడం ఆయన తప్పే. అటువంటి దాసరికి పవన్‌కల్యాణ్ సినిమా చేయకూడదని అభిమానుల నుంచి ఒత్తిడి వున్నా, వ్యక్తిగత గౌరవంతో పవన్‌కల్యాణ్ చేస్తున్నాడు.

బ్రూస్‌లీ సినిమా అప్పుడు, పెద్ద సినిమాలకు పండగలు అవసరం లేదని, పెద్ద సినిమాలు వచ్చేనప్పుడే పండగ అని కామెంట్ చేసిన దాసరి గోరు ఇప్పుడు ఎక్కడ? అని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

bottomline:
పండగ సెలవుల్లో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యి, సినిమా పిచ్చోళ్ళు అందరూ హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. ప్లానింగ్ లేకుండా వచ్చి, పక్కా ప్లానింగ్‌తో వచ్చిన వాళ్ళను నిందించడం తప్పు. పెద్ద సినిమాలతో కాంప్రమైజ్ అవ్వాలి కాని, పోటి పడకూడదు. అని దాసరి తెలుసుకుంటే మంచింది.

Filed Under: Extended Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *