నవంబర్ 14న ‘పిల్లా నువ్వు లేని జీవితం’

Screenshot from 2014-10-26 09:19:17

సాయిధరమ్ తేజ్ హీరోగా ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్ని వాస్, హర్షిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని నవంబర్ 14న విడుదల చేయడానికి యూనిట్ భావిస్తోంది. నిర్మాతల దగ్గర నుండి ఆఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇంకా రావల్సివుంది.మెగా ఫ్యాన్స్ సెల్ఫ్ బ్యాన్ చేసిన దాసరి ఏర్రబస్ కూడా అదే రోజు కావడం విశేషం.

Filed Under: Mega FamilyFeatured