నాగేంద్రబాబు ఆవేదనలో అర్దం వుంది కాని,

nagababu

అభిమానం అంటేనే వెర్రిది. మన తెలుగు హిరోల విషయంలో ఇంకా వెర్రిది. మెగా బ్రదర్ నాగబాబు ఈ వెర్రి అభిమానుల కంటే ఇంకా పెద్ద వెర్రోడు అని అంటున్నారు పబ్లిక్.

ఎప్పుడైనా ఎక్కడైనా అర్దం పర్దం లేకుండా “పవర్ స్టార్” “పవర్ స్టార్” అని అరుస్తున్నారంటే దానిని “పిచ్చ క్రేజ్” అంటారు. అది ఇప్పుడు మొదలైంది కాదు. ఖుషి సినిమా నుంచి వుంది. ఇంద్ర 100 డేస్ ఫంక్షన్ చెక్ చేసుకొవచ్చు.

“పవర్ స్టార్” “పవర్ స్టార్” అని అరుస్తున్నారంటే, చిరంజీవిని అవమానించి నట్టుగా ఇప్పుడు మీరు ఫీల్ అయితే అది మీ ఖర్మ.

అర్దం పర్దం లేకుండా గోల చేసే వాళ్ళను సముదాయించాలి. ఒక్కోసారి మందలించటంలో తప్పు లేదు. కాని, సిరియస్‌గా ఒరేయ్ గిరేయ్ అని తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారు?

పైకి అభిమానులు దేవుళ్ళు అంటూ, లోపల మాత్రం బానిసలుగా చూస్తారనటానికి ఈ నాగేంద్రబాబు స్పీచ్ మంచి ఉదాహరణగా చరిత్రలో నిలుస్తాదనటంలో ఎటువంటి సందేహం లేదని పబ్లిక్ టాక్.

Filed Under: Pawan KalyanFeatured

commentscomments

  1. PK says:

    Nice Post. Worth reading..!

  2. Ganesh says:

    Naga babu 100% correct matladaru. Pawan name vachinapudu aravadam ok, Yevadu matladina Pawan ani disturb cheste yevadikaina manduddi. Intha mandhi fans arustunnaru ani yenadaina function ki vachada

  3. skb says:

    Nagendra babu enduku ginjukunnado aayanake assalu idea ledhu… fans ni thittadu, emani thittadu,, oorikey arusthunnaru meeru ANNAYYA nu vedhava ni chesdhamani vachara annadu,, assalu fans chiru ni enduku vedhava chestharu,, anavasaranga nagababe vedhavani chesadu aa roju chiranjeevi ni.. pawan raaka povataniki kaaranam undhi aa roju,, pawan vasthe ilaa aravatalu inka ekkuva ga untundhi,, adhi chiru comeback function lo pawan gloa ekkuvaithe chiru khyaathiki chala danger adhi manasulo unchukoni pawan dumma kodithe adhi kooda artham chesukoleni antha bakara anna maata NAGABABU.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *