“నాన్నకు .. ప్రేమతో” – Audio Function Justifies

npt

సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ విడుదల చేసి తండ్రి హరికృష్ణకి అందజేశారు.

  • ఈరోజుల్లో ఆడియో ఫంక్షన్ అంటే సినిమాకు పబ్లిసిటీ. జనాలకు ఈ సినిమా త్వరలో రాబోతుందని తెలిజేసే ఫంక్షన్. “నాన్నకు .. ప్రేమతో” ఆడియో ఫంక్షన్ అంతకు మించి వుంది.
  • మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నాన్నగారు సత్యమూర్తిగారు రీసెంట్‌గా చనిపొవడం, ఈ సినిమా ఆడియో ఆయనకు అంకింతం ఇవ్వడం, దేవిశ్రీ ప్రసాద్ ఆయన గురించి గుర్తు చేసుకోవడం చాలా హర్ట్ టచింగ్.
  • స్వర్గీయ ఎన్.టి.ఆర్ కోసం తన నాన్న హరికృష్ణ చేసిన త్యాగాలు కల్యాణ్‌రాం గుర్తు చేసుకొవడం చాలా బాగుంది.
  • “ఎన్ని కష్టాల్లో వున్నా పని చేయడం ఆపొద్దు” అన్న తండ్రి ఆశయాన్ని మూడో రోజు నుంచే తన వలన సినిమా డిలే అవ్వకూడదని పని చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్ కు హట్సఫ్. పవన్‌కల్యాణ్ కూడా జల్సా కోసం అలానే పని చేసాడు.
  • ఎన్.టి.ఆర్ స్పీచ్ డబుల్ హర్ట్ టచింగ్.

bottomline:
ఎన్.టి.ఆర్ చెప్పినట్టు, “నాన్నకు .. ప్రేమతో” ఇచ్చే ఒక గిఫ్ట్‌ను కమర్షియల్‌గా సుకుమార్ చేసిన ప్రయత్నంను, ఎన్.టి.ఆర్ 25వ సినిమా అనో, సుకుమార్ సినిమా అనో, అది అనో ఇదో అనో చూడకండి. నాన్నతో ఒక ఎమోషనల్ కనెక్షన్ మూవీగా చూడండి.

Filed Under: Featuredనాన్నకు ప్రేమతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *