నాయక్ తర్వాత మళ్ళి తమన్ కు అవకాశం

image

షూటింగ్ మొదలు కాకుండానే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన సినిమా “నా పేరు రాజు” . శ్రీను వైట్ల దర్శకుడు. కోన వెంకట్ గోపి మోహన్ కథా సహకారం అందిస్తున్నారు.

రామ్ చరణ్ “ఆరెంజ్” సినిమా తర్వాత ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. అదేమిటంటే తన సినిమా ద్వారా ఎవరికీ భారీ నష్టాలు రాకూడదని.

ఆ లక్ష్యంలో భాగంగా 1) మంచి డైరక్టర్ 2) డిలే లేకుండా అనుకున్న టైంకు రిలీజ్ 3) హాలిడేస్ సీజన్లో రిలీజ్, మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాడు. అందుకే తనకిష్టమైన అనిరుధ్ ప్లేస్‌లో తమన్ ను తీసుకొచ్చాడు. నాయక్ సినిమాలో “ఓ లైలా” సాంగ్ ఎంత సెన్సేషన్ హిట్టో అందరికీ తెలిసిందే.

“With a friendly understanding with Anirudh, we have decided to sign Thaman as music director.”

“Currently Anirudh is busy with Tamil projects &expressed his inability to give music at the pace the film is being made.”

– Producer Danayya

అంతే కాదు, బోయపాటి దర్శకత్వంలో వస్తున్న అల్లు అర్జున్ సినిమాకు కూడా తమన్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.

SKN:
Wow happy 2 see @MusicThaman doing 2 big Mega films, Already he was on board #Bunny #Boyapati film, Now he joined #MegaPowerstar film Superb

Filed Under: Mega FamilyFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *