నిజమేనా?

తెలంగాణ ఏర్పాటు జరిగిపొతున్నా, జరుతున్నదంతా ఒక రాజకీయ డ్రామానే అనే భ్రమలో కొంతమంది సీమాంధ్ర ప్రజలున్నారు. అలానే పవన్‌కల్యాణ్ థర్డ్ మ్యారేజ్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నా & ఈనాడులో వచ్చినా పవన్‌కల్యాణ్ అభిమానులు నమ్మడం లేదు. అభిమానుల కోసమైనా ఏ విషయంలో పవన్‌కల్యాణ్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

Screen Shot 2013-12-29 at 6.31.29 PM

Filed Under: Pawan Kalyan