పండగ చేస్కో ఆడియో రివ్యూ

pandaga-chesko-ram

హిరో రామ్ స్టామినాకు మించిన బడ్జెట్‌తో నిర్మింపబడిన చిత్రం “పండగ చేస్కో”. బన్నీ చేయవలసిన సినిమా అనుకుంట. బన్నీ త్రివిక్రమ్ వైపు మొగ్గు చూపటంతో, లాస్ట్ మినిట్‌లో ఈ సినిమా దర్శకుడు మలినేని గోపిచంద్ హిరో రామ్ ఎంచుకున్నాడు అనుకుంట.

తమన్ పాటలు నచ్చాలంటే ఆ పాటలను ఓన్ చేసుకొవాలి. ఇవి మన అభిమాన హిరో పాటలు అని అనుకొవాలి. కచ్చితంగా నచ్చుతాయి.

“బాద్‌షా” “రామాయ్య వస్తావయ్యా” “రభస” పాటలు చాలా బాగుంటాయి. ఇప్పటివరకు తమన్ మ్యూజిక్ అందించిన రెండు మెగా మూవీస్ “నాయక్” “రేసుగుర్రం” పాటలు కేక అంతే. కాని ఫస్ట్ టైం విన్నప్పుడు అవే డప్పులు. అదే వాయిస్. పాత పాటలే గుర్తుకు వస్తాయి. హిరో స్టామినా .. దర్శకుడి విజన్ .. సినిమా టాక్ .. అన్నీ కలిసి వస్తే సూపర్ మ్యూజిక్ ఇచ్చాడని అనుకుంటారు. like “రేసుగుర్రం”.

పండగ చేస్కో ఆడియో కూడా అలానే వుందని అనుకొవచ్చు.
1) life is beautiful: బెస్ట్ సాంగ్ ఆఫ్ అల్భం.
2) DorikaaDe: బాగుంది. ఈ పాటలో “బూం ..బూం ..” అనే హమ్మింగ్ చాలా బాగుంది.
3) Oh My Darling: “oh my darling” కాస్తా యమ డార్లిగ్ యమ డార్లింగ్ అన్నట్టువుంది. సంగీత దర్శకులు ఇళయరాజా కీరవాణి రెహమాన్ మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్ తమన్ పేర్లతో పాటు శ్రీనువైట్ల, రాజమౌళి, వినాయక్ & పూరి జగన్నాధ్ పేర్లు .. సరదాగా వాడుకున్నారో .. చిన్న సిట్యువేషన్ ఏదైనా క్రియేట్ చేసారో చూడాలి.
4) సూడ సక్కగున్నవే .. సూపర్ గున్నవే: పర్వా లేదు. ఏమి ఇనిస్ట్రూమెంటో కాని, క్యాచిగా వుంటుంది.
5) title song: బాగుంది. రేసుగుర్రంలో “సినిమా చూపిస్తా మావ” గుర్తుకు తెచ్చే సాంగ్.

bottomline:
మన అభిమాన హిరో పాటలు అని అనుకొని వినగా వినగా, “not really bad” & పర్వాలేదనిపించే సాంగ్స్.

Filed Under: Extended FamilyFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *