పల్లెటూరి అమ్మాయిగా

AA

మహాలక్ష్మి అనే ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా. సరదా సరదాగా సాగిపోయే పాత్ర అది.

అల్లు అర్జున్‌ పాత్రకు, నా పాత్రకు మధ్యన లవ్ కొత్తగా ఉంటుంది.

బోయపాటి శీను ఈ పార్ట్‌ను చక్కగా డీల్ చేశారు.దర్శకుడు బోయపాటి చెప్పినట్లే, ఆయన ఆలోచనలకు తగ్గట్టే చేస్తూ పోయా.

డ్యాన్సుల్లో బన్నీ ఎనర్జీని అందుకోవడం కష్టమే! నా వరకూ నేను డ్యాన్సెస్ కోసమే చాలా సమయం కేటాయించి బన్నీ సరసన డ్యాన్స్ చేయగలిగా.

–Rakul Preet Singh

Filed Under: సరైనోడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *