పవన్‌కల్యాణ్‌ను కలిసిన కపిల్‌దేవ్

Pawan Kalyan With Kapil Dev 1

మన కెసీఆర్ , పవన్‌కల్యాణ్‌ను తిట్టడానికి ముందు .. “ఎవడాడు? చిరంజీవి తమ్ముడు .. పవన్‌కల్యాణ్ అంట.” అని మొదలు పెడతాడు. కపిల్ దేవ్‌కు పవన్‌కల్యాణ్ తెలుసా? ..అటువంటి పవన్‌కల్యాణ్‌ను కపిల్‌దేవ్ విష్ చెయ్యడమా? .. నిజానికి పవన్‌కల్యాణ్ ఎక్సైట్ అయ్యి, కపిల్‌దేవ్‌ని విష్ చెయ్యాలి కదా!

Sharrath Marar ‏@sharrath_marar
Kapil Dev paused as soon as he saw #PSPK & greeted him warmly & said that he saw many of #PSPK films & enjoyed them.

ఇంకా ఆశ్చర్యపొయే విషయం ఏమిటంటే, ఆయనతో పవన్‌కల్యాణ్ ఫోటో తీయించుకొవడం. మోడిని ఫాలో అవుతున్నాడు కదా, కొన్ని కొత్త లక్షణాలు అలవడినట్టు వున్నాయి పవన్‌కల్యాణ్‌కు. ఫ్యాన్స్ ఖుషీ కాబట్టి, OK. GOOD.

Sharrath Marar ‏@sharrath_marar
I do not remember any other occasion when #PSPK has asked for photograph with someone. #KapilDev. It was truly a warm and memorable meeting.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *