పవన్‌కల్యాణ్ అంటే పిచ్చి

Pawan-Kalyan-is-God-to-Nitin

ఇంకా ఎవరైనా మిగిలి వుంటే, ప్రతి పవన్‌కల్యాణ్ అభిమాని, సినిమా టాక్‌తో సంబంధం లేకుండా పస్ట్ రోజు చూడవలసిన సినిమా హిరో నితిన్ అని ఈరోజు స్పీచ్ విన్నాక డిసైడ్ అవుతారు. we love you Nitin. మెగా ఫంక్షన్స్‌లో పవన్‌ఫ్యాన్స్‌ను ఎలా డీల్ చెయ్యాలో యంగ్ మెగా హిరోలు నితిన్‌ను చూసి నేర్చుకొవాలి. ఫంక్షన్‌కు వచ్చిన జనాల్లో ఉత్సాహం ఎంత అవసరమో బాగా చెప్పాడు నితిన్.

Filed Under: Pawan Kalyan