సర్దార్ – ఇదే పవన్‌కల్యాణ్ ఆఖరి మూవీ

saardar

సొంతంగా పార్టీలను నడిపే కమిట్‌మెంట్ & సపోర్ట్ లేకపొవడం వలన, కాపు కులానికి చెందిన ఓట్ల కోసం మెగా బ్రదర్స్‌ కు రాజకీయ పార్టీల్లో మంచి డిమాండ్ వుంది. అందరివాడుగా వుండవలసిన చిరంజీవి కొందరివాడు అయిపొయి, రాహుల్ గాంధీ వెనకాల పడి తిరగడాన్ని అభిమానులు జీర్ణించుకొలేక పొతుంటే, పవన్‌కల్యాణ్ కూడా రాజకీయ దురద బాగా అట్టించుకొని ఎప్పుడెప్పుడు పూర్తిగా దూకుదామా అని ఎదురుచూస్తున్నాడు. గత ఎన్నికల్లో ఉద్వేగమైన స్పీచస్ ఇవ్వడం వలన వెనక్కి తగ్గలేని పరిస్థితి.

సర్దార్ పవన్‌కల్యాణ్ ఆఖరి మూవీ అయ్యే ఛాన్సస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Filed Under: Pawan KalyanFeaturedసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *