పవన్‌కల్యాణ్ ఎప్పుడు చూస్తాడు?

Krish

కంచె సినిమాపై ప్రిరిలీజ్ హైప్ క్రియేట్ చెయ్యడంలో నిర్మాతలు పూర్తిగా వైఫల్యం చెందారు. మెగా హిరోల రెండో సినిమాలన్నీ గీతా ఆర్ట్స్ నిర్మించడం జరుగుతూ వుంటుంది. కంచె విషయంలో అలా జరగలేదు. ఇదే సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించి వుంటే, కచ్చితంగా ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యేది.

లేటు అయినా, అభినందనల విడియోలు రిలీజ్ చేస్తున్నందుకు థాంక్స్. చిరంజీవి చెప్పినట్టు “ఈ సినిమాను ప్ర‌యోగాత్మ‌క సినిమా అని అన‌డానికి వీల్లేదు. క‌మ‌ర్షియ‌ల్‌తో కూడిన అంద‌మైన ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మిది”.

Kanche ‏@DirKrish
Thank you so much sir. Thank you for your kind words of appreciation. It means a lot, coming from the ‘Mega Star’.

#KancheOnOct22nd ‏@IAmVarunTej
Chiranjeevi garu after watching #kanche to me. ‘You made me proud’ Happiest moment ever! Spoke great things about d movie & @DirKrish 😊😊😊

ఈ సినిమాను పవన్‌కల్యాణ్‌కు రిలీజ్ ముందే చూపించి, ఈ సినిమాపై పవన్‌కల్యాణ్ అభిప్రాయం రిలీజ్ చేసి వుంటే, అసలు ఆ ఇంపాక్టే వేరుగా వుండేది. పవన్‌కల్యాణ్ కు ఎప్పుడు చూపిస్తారో వీళ్ళు.

Filed Under: Featuredకంచె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *