పవన్‌కల్యాణ్ సినిమా చేస్తాడా?

Pawan-kalyan-YVS-chowdary

సాయి ధర్మ్ తేజ్ సక్సస్‌ఫుల్ హిరో అవ్వడానికి వెనుక ఇద్దరి హస్తం వుంది.
1) వై.వి.యస్. చౌదిరి
2) ఎ.యస్. రవి కుమార్ చౌదిరి

వారి బుణం తీర్చుకొలేనిది.

వై.వి.యస్. చౌదిరి సాయి ధర్మ్ తేజ్ పై అంత పెట్టుబడి పెట్టడానికి కారణం, కష్టాలోస్తే పవన్‌కల్యాణ్ ఆదుకుంటాడనే నమ్మకం.ఎ.యస్. రవి కుమార్ స్క్రిప్ట్ చౌదిరి సాయి ధర్మ్ తేజ్ కు చేరడం ప్యూర్ లక్ అయినా, ఈ సినిమా ద్వారా తెలుగుప్రేక్షకులకు పరిచయం కావడం చాలా అదృష్టం. ఎ.యస్. రవి కుమార్ సత్తా వున్న దర్శకుడు. పవన్‌కల్యాణ్ ను డైరక్ట్ చెయ్యగలిగిన క్వాలిటీస్ అన్నీ వున్నాయి. ఎ.యస్. రవి కుమార్ చౌదిరి పవన్‌కల్యాణ్ కోసం మంచి సబ్జక్ట్ చేస్తే, దానిని వై.వి.యస్. చౌదిరి నిర్మిస్తే, అందరీ కష్టాలు తీరిపొతాయంటున్నారు మెగా అభిమానులు.

iddaru

Filed Under: Pawan KalyanFeaturedTeluguరేయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *