పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమా లో ఒక హీరొయిన్ గా ప్రణీత

praneeta1

పవన్ కళ్యాణ్ హీరో గా ఈ మధ్యనే ఒక సినిమా ఫిలిం నగర్ లో ప్రారంభం అయ్యింది . దీనికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దీనికి దర్సకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి ఒక హీరొయిన్ గా బావ మరియు శకుని వంటి చిత్రాలలో నటించిన ప్రణీతను సెలెక్ట్ చేసారు. ఇప్పటికే ఈ మూవీలో సమంత మొదటి హీరొయిన్ గా నటిస్తోంది. B V S N ప్రసాద్ ఈ సినిమాను భారీ స్టాయిలో నిర్మించనున్నారు. ఇప్పటికే జులాయి సినిమా విజయంతో వున్న త్రివిక్రమ్ – గబ్బర్ సింగ్ తో బాక్సాఫీస్ ని  షేక్ చేసిన పవన్ కళ్యాణ్ మరోసారి గొప్ప విజయాన్ని అందుకోనున్నారా? ఏమో ! సినిమా రిలీజ్ కోసం మనం wait చెయ్యక తప్పదు. Already ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీద వుంది, యూరోప్ లో లొకేషన్స్ సెలెక్షన్స్ లో వున్నారని విశ్వసనీయ సమాచారం.

Filed Under: Pawan Kalyan

Tags: