పవన్ డుమ్మా

GopalaGopala
పవన్‌ఫ్యాన్స్ బాద ఎవరికీ చెప్పికొలేనిది. మూడు అవకాశాలను వృధా చేసుకొని పవన్‌ఫ్యాన్స్‌ను పవన్‌కల్యాణ్ నిరుత్సాహ పరిచాడు. 1) చిన్నదాన నీకోసం ఆడియో ఫంక్షన్ 2) మేము సైతం 3) ముకుంద ఆడియో ఫంక్షన్.

“రావాలని రూలుందా? మిగతా ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారు కదా!” అని మూర్ఖంగా వాదించవలసిన పరిస్థితి మనది. మన కష్టాలు పగోడికి కూడా వద్దు.అదృష్టం ఏమిటంటే ఎల్లో(TDP) మిడియా మనకు సపొర్ట్‌గా వుండటంతో బ్రతికి బయటపడ్డాం.

ఎల్లో మిడియా మన నందమూరి పవన్‌కల్యాణ్‌కు అనుకూలంగా లేకుంటే ఈపాటికి “ఫ్యాన్ నితిన్ ఎంతో అప్యాయంగా పిలిచినా రాని పొగరుబోతు పవన్” .. “అందరూ వచ్చారు .. మహేష్‌బాబు కూడా ఎంతో సరదాతో కూడిన ఒక ప్రొగ్రాం(రికార్డడ్) చేసాడు .. పవన్ కనీసం ఇలానైనా కనిపించడానికి నెప్పేంటి?” .. “అన్న కొడుకు మొదటిసినిమా ఆడియో ఫంక్షన్‌కు రాడా .. ఎంత బలుపు?” అని ఎన్నో రకాలుగా ప్రొగ్రాంస్ వచ్చేవి. పాపం వైయస్సార్ మిడియా గొంతు చించుకొని ఎంత ప్రచారం చేసినా, ఫాంలో లేకపొవడంతో వైయస్సార్ వీరాభిమానులు తప్ప ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

సొంత సినిమా గోపాల గోపాల ఆడియో ఫంక్షన్‌కు అయినా వస్తాడో రాడో చూడాలి. పాపం ప్రొడ్యూసర్స్.

just kidding 🙂

Filed Under: Pawan KalyanJust4Fun