పవన్ మార్క్ ఇంట్రడక్షన్ సాంగ్

Gudumba Shankar

తమ్ముడు
బద్రి
ఖుషి
జానీ
గుడుంభా శంకర్
బాలు
బంగారం
అన్నవరం

పవన్ మార్క్ ఇంట్రడక్షన్ సాంగ్ కు చాలా మంది ఫ్యాన్స్ వున్నారు. కాని డైరక్టర్స్ ఎవరూ ఆ తరహా సాంగ్స్ చెయ్యడం లేదు.

జల్సా
కొమరం పులి
తీన్‌మార్
పంజా
గబ్బర్‌సింగ్
అత్తారింటికి దారేది సినిమాలలో పవన్ మార్క్ ఇంట్రడక్షన్ సాంగ్ లేవు. ఈ సాంగ్స్ పవన్‌కల్యాణ్ ఇమేజ్ మీద బిల్డ్ చేసినవి.

గబ్బర్‌సింగ్-2 స్ర్క్రిప్ట్ అంతా డైరక్టర్ మీద వదిలేయకుండా పవన్‌కల్యాణ్ దగ్గరుండి చేయించుకుంటున్నాడు కాబట్టి, పవన్ మార్క్ ఇంట్రడక్షన్ సాంగ్ వుంటుందెమో చూడాలి.

Filed Under: Pawan KalyanFeatured