పాట చాలా బాగుంది

Share the joy
  •  
  •  
  •  
  •  

NBK-Dictator-Song-Release

నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రి యేషన్ సంయుక్తంగా శ్రీవాస్ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘డిక్టేటర్’. ఈ చిత్రంలో వినాయక చవితి సందర్భంగా ‘గమ్… గమ్.. గణేశా..’ అంటూ వచ్చే పాటను హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర రిలీజ్ చేశారు. తమన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పాట చాలా బాగుంది.

Filed Under: Extended Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *