ఈ పాట విజువల్స్ కూడా అదుర్స్

Screen Shot 2015-08-03 at 6.31.14 PM

రైటర్ గా సూపర్ సక్సెస్ అయిన కొరటాల శివ దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా ‘మిర్చి’ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత శివ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన సినిమా ‘శ్రీమంతుడు’. మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయనున్నారు.

పబ్లిసిటిలో భాగంగా దిమ్మతిరిగే సాంగ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ పాట విజువల్స్ కూడా అదుర్స్.

Filed Under: Featuredశ్రీమంతుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *