పిల్లా.. నువ్వు లేని జీవితం ఆడియో రిలీజ్

Pilla-Nuvvu-Leni-Jeevitham-Movie-Release-Details-AUdio-Regina

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా, రెజినా హీరోయిన్‌గా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స‌మ‌ర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్ మ‌రియు శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం. బన్ని వాసు, శ్రీ హ‌ర్షిత్ లు నిర్మాత‌లు, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శకుడు. ఈ ఆడియోను అక్టోబ‌ర్ 25న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మెగా అభిమానుల స‌మ‌క్షంలో విడుద‌ల చేనున్నారు.

Filed Under: Mega Family