‘పిల్లా .. నువ్వు లేని జీవితం’ — డిఫెనిట్ హిట్

pilla-nuvvu-leni-jeevitham-first-look-launch-stills171383503168

ఏ హిరోకైన అల్టిమేట్ గోల్ మాస్ ఇమేజ్ తెచ్చుకొవడం. మాస్ ఇమేజ్ వుంటేనే మినిమమ్ కలక్షన్స్ వుంటాయి. పర్మనెంట్ హిరోగా సెటిల్ అయిపొవచ్చు.

సాయి ధర్మ్ తేజ్ కు ప్రేక్షకులు ఏ స్థానంలో కూర్చో పెడతారో తెలియదు, మొదటి సినిమా ‘రేయ్’ తోనే అల్టీమేట్ మాస్ హిరోగా తెలుగుసినిమాకు పరిచయం కావడం అదృష్టంగా చెప్పుకోవచ్చు. చిరంజీవి పోలికలతో వుండి, చిరంజీవి బిగినింగ్ డేస్ గుర్తుకు తేవడం మరో పెద్ద ప్లస్.

ఎందుకో ఆ సినిమా రిలీజ్ కాకపొవడంతో రెండో సినిమా ‘పిల్లా .. నువ్వు లేని జీవితం’ ముందుగా రిలీజ్ అవుతుంది. ‘పిల్లా .. నువ్వు లేని జీవితం’ ఆడియో ఫంక్షన్ హిట్ .. ఆడియో హిట్ .. ట్రైలర్స్ హిట్ .. –సినిమా డిఫెనిట్ హిట్.

హిట్ .. సూపర్ హిట్ .. డిఫెనిట్ హిట్ .. అనే విషయాలు పక్కన పెడితే .. సాయి ధర్మ్ తేజ్ కచ్చితంగా ఇండస్ట్రీలో నిలబడే వ్యక్తి మాత్రమే కాదు, మెగాస్టార్ పేరుకి తగ్గట్టుగా సక్సస్ అవుతాడు.

Filed Under: Mega FamilyFeaturedరేయ్