పెద్ద గండం తప్పింది

bahubali

ఒక నెల రెండు నెలల ముందే సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేయడం మహేష్‌బాబుకు అలవాటు. ఆ డేట్‌కు కచ్చితంగా వచ్చేలా పొస్ట్ ప్రొడక్షన్ మీద ఒత్తిడి తెస్తాడు. ఆ డేట్ ఛేంజ్ అవ్వడానికి ఏ మాత్రం ఇష్టపడడు.ఆ విధంగా “శ్రీమంతుడు” జూలై 17 అని ఫిక్స్ చేసాడు.

బాహుబలి నిర్మాత రిక్వెస్ట్ మేరకు ఆ డేట్‌ను ఆగష్టు 7కు మార్చుకున్నాడు. బాహుబలికు పెద్ద గండం తప్పినట్టే.

శ్రీమంతుడు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై మంచి ఎక్సపెటేషన్స్ వున్నాయి. బాహుబలి కలక్షన్స్ పై భారీ ప్రభావం చూపించగల సినిమా. బాహుబలి నిర్మాతలు మంచి పని చేసారు.

Shobu Yarlagadda ‏@Shobu_ Jun 18
I met #Srimanthudu producers some time back n explained our situation. I requested them to consider moving their release date if possible

We thank #Srimanthudu Producers, Director and Mahesh Babu for understanding and maintaining a healthy relationship in the industry.

Filed Under: బాహుబలిశ్రీమంతుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *