పైడిపల్లి వంశీ ఊపిరి

Share the joy
  •  
  •  
  •  
  •  

nag-oopiri

నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రధారులుగా వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’. పీవీపీ సినిమా పతాకంపై పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్ అన్నే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పైడిపల్లి వంశీ దర్శకుడు.

పైడిపల్లి వంశీకి అసలు లక్ లేదు.

మున్నా సినిమాను ఫ్లాప్ అంటూ వుంటారు.
బృందావనం సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వవలసిన సినిమా.
ఎవడు సినిమా రిలీజ్ అవ్వడానికి ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది.

ఈ మూడు సినిమాలు చూస్తే క్లియర్‌గా అర్దం అవుతాది. కొత్తదనం కోసం ఆరాటపడే దర్శకుడు. క్వాలిటీ కోసం అసలు కాంప్రమైజ్ కాని దర్శకుడు. టేకింగ్‌లో లొపాలు ఏమీ వుండవు. సినిమాలో ఏ సీన్స్ వుండాలో అవే వుంటాయి. అనవసరపు సీన్స్ ఏమీ వుండవు. కష్టానికి తగ్గ పేరు రాని దర్శకుడు. “ఊపిరి” పెద్ద బ్రేక్ ఇస్తుందని ఆశీస్తున్నాడు.

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *