పైరసీ ఆ పిచ్చ లైట్ట్

attarintiki-daredi-movie-release-date-poster01

తెలుగు సినిమాకి పైరసీ అనే భూతము వలన కొన్ని కొట్ల రోపాయిల loss వస్తూంది అని ప్రతి ఒక్కరు తమ సినిమ ‘Publicity’ లొ బాగంగ పైరసీ అనేది ఒకటి ఉంది అని గుర్తు చేస్తు ఉంటారు.

అది అలా ఉంటే , కొన్ని రోజులగ పవన్ కళౄణ్  కొత్త సినిమ  “అత్తారింటికి డారేది ” లొ కొంత భాగం Piracy CD’s మార్కెట్ లొ ఉన్నయ్ అని Media ఈ Matter తెలియని వాళ్లకి కూడ Hint ఇస్తున సంగతి మనకి తెలిసిందే.

Media ని కూడ Silent గ పక్కన పెడితే, 2 Hrs 50 Min నిడివి గల సినిమ లొ 60 Min పైరసీ కాపి ని చూసిన కొంత మంది సినిమ Lovers  ఆ మిగిలిన సగం పైరసీ కాపి ఎప్పుడు రిలిజ్ అవుద్ది అని wait చెస్తారు అనుకోవడం బూతు:)

పైగా రిలిజ్ అయ్యేది పవన్ కళౄణ్  భొమ్మ దానికి తోడు 3విక్రం Direction లొ , అసలు ఈ Combo ని ఎవరైన Taste  చెయ్యాలి అనుకుంటారు గాని వాసన చూసి సరిపెట్టుకోలెరు . అందుకే ఈ ఓపు , ఈ  హైపు.

సరే ఎక్కడ Start చెసామో అక్కడే Stop చేద్దాం(ఓహ్హ్ ఫార్దు good catch అయ్య  ఇది Copied Version :))

Flop Talk ఉన్న సినిమా కి Success Meet పెట్టడం ఎంత బొక్కో, రిలిజ్ అవని పవన్ కళౄణ్ సినిమని Pirate చెయ్యడం కూడ అంతే బొక్క.

So As Usual గ ఈ సినిమ ని కూడ మీ అభిమాన ధియేటర్ లో నే చూడండి 🙂

 

 

 

 

Filed Under: Pawan KalyanFeatured