బాహుబలి – పైరసీ ఎవరు చూస్తారు?

Screen Shot 2015-07-07 at 8.30.48 PM

మగధీర పైరసీ ప్రింట్ సినిమా రిలీజ్ అయిన రెండో రోజే వచ్చేసింది. అత్తారింటికి దారేది సినిమా రిలీజ్‌కు ముందే వచ్చేసింది. ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి.

ఆవేశపడుతున్నారు కాని, “బాహుబలి” – పైరసీ ఎవరు చూస్తారు?

సినిమా ఎనౌన్స్ చేసిన రోజే ఈ సినిమా చూస్తే కచ్చితంగా థియేటర్లోనే చూడాలని డిసైడ్ అయిపొయారు తెలుగు ప్రేక్షకులు. అమెరికాలో టిక్కెట్టు ధర 50 డాలర్లు పెట్టినా థియేటర్లోనే చూడటానికి రెడీగా వున్నారు. ఈ ప్రెస్ మీట్ వలన పెద్ద ఉపయోగం లేదు.

నిర్మాతలు కలిసికట్టుగా వుండి, ఇటువంటి ప్రెస్ మీట్లు చిన్న సినిమాలకు పెడితే బాగుంటుంది.

Filed Under: బాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *