ప్రాణం ఇవ్వడం కాదు, సాధించడమే లక్ష్యంగా ఉండాలి

no special status

నాయకుల మాటలకు మోసపొయి ఉద్వేగాలకు లోను కాకూడదు. వాళ్ళు ఏమి చేసినా పార్టీ కోసం, అధికారం కోసమే చేస్తారు. ప్రజలు విలువైనా ప్రాణాలు ఇవ్వడం అవివేకం.

పోరాటం అంటే ప్రాణం ఇవ్వడం కాదు. సాధించడమే లక్ష్యంగా ఉండాలి!
–పరుచూరి గోపాలకృష్ణ

Pawan Kalyan ‏@PawanKalyan
మునికోటి చనిపొవటం నాకు చాల బాధ కలిగించింది; వారి కుటంబసభ్యులకు నా ప్రగాడ సానుభూతి ని తెలియ చేస్తున్నాను.

Pawan Kalyan ‏@PawanKalyan
I am restraining myself from speaking further on ‘AP Spl Status’ in a volatile situation like this which caused his Death.

కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించిందని విమర్శించి అధికారంలోకి వచ్చిన మీరు(TDP/BJP), ఆంధ్రప్రదేశ్ కోసం ఏమి చేస్తున్నారు?

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *