ప్రోమో కూడా కాపీనే

RM

కాయలున్న చెట్టుకే రాళ్ళు అన్నట్టు, చిరంజీవిపై వచ్చే కామెంట్స్(కోడి గుడ్డుపై ఈకలు పీకే టైప్) మెగా అభిమానులకు అలవాటే. ఈ రోజు మాత్రం, సోషన్ నెట్‌వర్క్‌లో పనికిమాలిన మేధావులు & మీడియా ఆ రాళ్ళు రాజమౌళిపై సంధించారు.

ఇంగ్లీష్ సినిమాల నుంచి తెలుగు రచయితలు-దర్శకులు కాపీ కొట్టడం కొత్త కాదు. పొస్టర్ డిజైనింగ్ కూడా కాపీ కొడుతూ వుంటారు. అది తప్పు కాకపొయినా, పనికిమాలిన మేధావులు మాత్రం అదేదో పెద్ద తప్పుగా జమ కడుతూ వుంటారు.

బాహుబలి ప్రోమో కూడా కాపీనే అని సోషల్ మీడియాలో షేరింగ్ మొదలై, మన ఎలక్ట్రానిక్ మీడియాకు ఒక రోజు న్యూస్‌గా నిలిచింది.. నిజానికి అది Adobe After Effects software వారి template promo & రాజమౌళి కరెక్ట్‌గా ఎంచుకున్నాడు.

template promo:

bahubali making Promo:

Filed Under: Extended FamilyFeatured