ఫాన్స్‌ హ్యాపీ

Sankranthi_Hero_RamCharan

అన్ సీజన్ కాబట్టి డిసెంబర్ 19 అంటే ఫ్యాన్స్ చాలా భయపడ్డారు. ‘ఎవడు’ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయాలని నిర్ణయించడంతో ఫాన్స్‌ హ్యాపీ. ఇది చాలా మంచి డేట్‌ అని, ఆదివారం రిలీజ్‌ అయినా కానీ వరుసగా నాలుగు రోజులు పండగలు వచ్చాయి కనుక కలెక్షన్లు దుమ్ము లేపుతుందని, మొదటి వారం వసూళ్లు బ్రహ్మాండంగా ఉంటాయని అంటున్నారు.

2013 సంక్రాంతి నాయక్
2014 సంక్రాంతి ఎవడు

చాలా బాగుంది కాని ఫుల్ హైప్‌తో వస్తున్న మహేష్‌బాబు 1తో పోటీ పడడం ఒక్కటే బాగోలేదు. పండగ సీజన్ కాబట్టి, ఇండియాలో ఓకే. మరోసారి మహేష్‌బాబు సినిమాతో పోటిపడి ఓవర్సీస్‌లో తన మార్కెట్‌ను తగ్గించుకుంటున్నాడు రామ్‌చరణ్. ఎవడు సినిమాపై హిరో & దర్శకనిర్మాతలు ఎంత నమ్మకంతో వున్నా, మహేష్-సుకుమార్ కాంబినేషన్‌తో ఓవర్సీస్‌లో పోటి ఇవ్వడం కష్టం.

Filed Under: Mega FamilyFeatured