ఫ్యాన్స్‌కు నచ్చితే చాలు

chiru

రచ్చ vs నాయక్ –> సినిమాల రేంజ్ ఒకటే.

కాకపొతే రచ్చ సినిమా కోసం ఒక పక్క చరణ్(సంపత్ నందితో) .. మరో పక్క చిరంజీవి(పరుచూరి బ్రదర్స్) .. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారని టాక్.

నాయక్ విషయానికి వస్తే, ఇటు చిరంజీవి కాని అటు చరణ్ కాని కష్టపడింది ఏమీ లేదు. అన్నీ వినాయక్ చూసుకున్నాడు.

చిరంజీవి 150వ సినిమాకు కూడా రచ్చ మాదిరి కష్టపడటానికి సిద్దపడి, ఒక పక్క చరణ్ .. మరో పక్క చిరంజీవి .. ఎన్నో కథలు విన్నారు. చివరకు అంత కష్టపడవలసిన పని లేదని రియలైజ్ అయ్యి, ఆ సినిమా పూర్తి బాద్యతను పూరి జగన్నాధ్‌కు వదిలేసి మంచిపని చేసారు.

ఫ్యాన్స్‌కు నచ్చేలా తీస్తే చాలు. మిగతా వాళ్ళకు కూడా కచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ మధ్య మొహమాటం లేకుండా, సినిమా బాగో పొతే ఫ్యాన్స్ కూడా పాజిటివ్ టాక్ చెప్పడం లేదు.

“చిరుత” రేంజ్ మినిమమ్ ఎక్సపెట్ చేయవచ్చు.

పూరికి చిరంజీవిపై చిన్నప్పట్టి అభిమానం ఇంకా అలానే మిగిలి వుండివుంటే, పవన్‌కల్యాణ్‌కు “గబ్బర్‌సింగ్” ఎలా వచ్చిందో చిరంజీవికి “ఆటో జానీ” అవుతుంది.

గబ్బర్ సింగ్ విజయానికి అర్థం నేను గొప్ప దర్శకుడిని అని కాదు ఆయనకు గొప్ప అభిమానిని అని.
Harish Shankar

Filed Under: Mega FamilyFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *