ఫ్యాన్స్ & మాస్‌కు పండగ

NTR

Category 1: కేవలం మాస్‌కే నచ్చితే సరిపోదు .. క్లాస్‌కు కూడా నచ్చాలి.

Category 2: కేవలం క్లాస్‌కే నచ్చితే సరిపోదు .. మాస్‌కు కూడా నచ్చాలి.

మొదటి కేటగిరిలోకి చిరంజీవి చాలా సినిమాలు వస్తాయి. రెండో కేటగిరిలోకి పవన్‌కల్యాణ్ చాలా సినిమాలు వస్తాయి.

రామయ్యా వస్తావయ్యా సినిమా స్టిల్స్, ట్రైలర్స్ & ప్రమోషన్ చూస్తుంటే, చిరంజీవి సినిమాల్లా క్లాస్‌ను కూడా అలరించే ఫుల్ మాస్ సినిమాలా వుంది. పై పోస్టర్ మాత్రం ఫ్యాన్స్ & మాస్‌కు పండగ. అత్తారింటికి దారేది సినిమాకు థీటుగా మంచి టాక్ సంపాదించే సినిమాలా వుంది.

Filed Under: Extended Family