ఫ్యామిలీ అంతా గ్రేట్ – Thanks to ABN

Screen Shot 2015-07-31 at 7.36.54 PM

డబ్బులు & కాలం వెచ్చించి వచ్చిన ప్రేక్షకుడికి సగం కథ చెప్పినందుకు ప్రేక్షకుడు అసహనానికి గురయ్యి తిడుతుంటే, చెసిన తప్పుకు క్షమాపణలు చెప్పకుండా(తెలియక చేసిన తప్పు కాబట్టి క్షమించ వచ్చు, అలా చెయ్యడం కచ్చితంగా తప్పే), కథలో ఎంత ఇన్‌వాల్వ్ చేసానన్నట్టు ఫీలయ్యి ఆ తిట్లను ప్రశంసలుగా ఫీల్ అవ్వడం తప్పించి, ఆయన సింపుల్‌సిటి చూడముచ్చటగా వుంది. not just him. మొత్తం ఫ్యామిలీ అంతా గ్రేట్. ఆయన నిజాయితీ కనిపిస్తుంది, వినిపిస్తుంది. Thanks to ABN.

Filed Under: బాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *