ఫ్లాప్ టాక్ తో భారీ ఫస్ట్ డే ఓపినింగ్స్

bunny

పూరి జగన్నాద్ గురించి అందరికి తెలిసిందే కాబట్టి ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాపై హైప్ అసలు లేదు, కాని అల్లు అర్జున్ హిరో కావడం వలన అంచనాలు భారీగా వున్నాయి. బండ్ల గణేష్ నిర్మాత కావడం వలన భారీగా రిలీజ్ చేసారు. భారీ రిలీజ్ కు తగ్గట్టు గానే ఫస్ట్ డే భారీ కలక్షన్స్ సాధింస్తుందంటున్నారు.

అల్లు అర్జున్ చాలా ఇంప్రూవ్ అవ్వడంతో పాటు , గ్యాంగ్ లీడర్ & శంకర్ దాదా పాటలకు అల్లు అర్జున్ డాన్స్ బాగా చేసాడని అంటున్నారు. ఫ్లాప్ టాక్ తో భారీ ఫస్ట్ డే ఓపినింగ్స్ సాధించిందని ఫ్యాన్స్ అంటుంటే, అల్లు అర్జున్ సినిమాలు ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం కామన్ అని ‘ఇద్దరమ్మాయిలతో’ పబ్లిసిటి టీమ్ అంటున్నారు.

Sateesh Botta ‏@bkrsatish 8h
#Iddarammayilatho irrespective of talk openings bagunnai.vizag lo second show black 300rs nadichindi.next 2 days kuda fulls

SKN ‏@sknonline 8h
@bkrsatish Most of the Bunny hits started with Divide talk only Gangothri Bunny Desa Muduru Parugu later became money spinners BUNNY ROCKS

Filed Under: Mega FamilyFeatured