బాద్ షా – bigger than bollywood

బాద్ షా

బాద్ షా

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు .. లతో పోల్చుకుంటే ఎన్.టి.ఆర్ ఓవర్ సీస్ మార్కెట్ తక్కువ. కాని ఈసారి ఎన్.టి.ఆర్ ‘బాద్ షా’ సినిమా బాలీవుడ్ సినిమా కంటే ఎక్కువ థియేటర్స్ లో bigger than bollywood అని రిలీజ్ చేస్తున్నారు.

ఎంటరటైనమెంట్ మూవీస్ కు అమెరికాలో ఆదరణ ఎక్కువ. So మంచి టాక్ వస్తే 10 కోట్లు షేర్ సాధించే అవకాశం వుంది.

ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘బాద్ షా’ ఆడియో విడుదల మార్చి 10th భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కు ఎన్.టి.ఆర్ తోడవ్వడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ సంపాదించుకుంది.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేసారు.

ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

Filed Under: Extended FamilyFeatured