బాబాయ్ హెయిర్ స్టైల్‌తో అబ్బాయి

Screen Shot 2014-12-14 at 10.50.30 AM

హుదూద్ తుఫాన్ వల్ల బాగా దెబ్బ తిన్న ఉత్తరాంధ్ర ప్రజల సహాయార్ధం టాలీవుడ్ క్రికెట్ అసోషియేషన్ ఆర్గనైజ్ చేసిన ఓ క్రికెట్ మ్యాచ్ ఈ రోజు ఉదయం విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగింది.తరుణ్ – శ్రీకాంత్ కెప్టెన్స్. న నాని, నిఖిల్, సుదీర్ బాబు, నవీన్ చంద్ర, సామ్రాట్, ప్రిన్స్, తదితరులు కూడా మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆడకపోయినా, శ్రీకాంత్ ఆహ్వానం మేరకు మ్యాచ్ ఆరంభానికి ముఖ్య అతిధిగా విచ్చేసి అందరినీ అలరించాడు. ఆ తర్వాత వి.వి.వినాయక్‌ను పరామర్శించడానికి చాగల్లు వెళ్ళాడు. అందుకు గాను తన సొంత ప్రవేట్ జెట్ ఉపయోగించినట్టు వున్నాడు. తన వెంట కోన వెంకట్ వున్నట్టున్నాడు. ఆ సందర్భంగా కోనవెంకట్ తన ట్విటర్‌లో షేర్ చేసుకున్న ఫొటోలో వున్న రామ్‌చరణ్, బాబాయ్ పవన్‌కల్యాణ్ హెయిర్ స్టైల్‌లా వుందని చాలా బాగుందని మెగా అభిమానులు అనుకుంటున్నారు.

kona venkat ‏
With Ram charan from Hyd to Vijaywada to Rajahmundry to Hyderabad in a private jet.., great fun !!

Filed Under: Mega Family