బాహుబలి ఆడియో – Upto Hype (but, not upto expectations)

audio-baahubali

గోవిందుడు అందరివాడేలే సినిమా పాటలు ఫస్ట్ టైమ్ విన్నప్పుడు ‘ఇలా వున్నాయేంటి?’ అని అనిపించింది. బాహుబలి పాటలు కూడా అలానే అనిపించాయి. వినగా వినగా పర్వాలేదు అనిపిస్తాయి. ఒక పాటలో కీరవాణి వాయిస్, ఐటమ్ సాంగ్ అల్భం రేంజ్ మరింత తగ్గించాయని చెప్పవచ్చు. పచ్చ బొట్టేసి సాంగ్ ఎప్పుడో 90’s పాట మాదిరి వుంది. Final word: Audio is not upto expectations.

but, Audio is Upto Hype:
“Upto Hype” అంటే ఈ అల్భం సినిమపై హైప్ తగ్గించదు. కారణం 1) మమతల తల్లి 2) శివుని అన్న(వేరే ఎవరైనా ఇనిస్టెంట్ హిట్ అయ్యేది) 3) నిప్పులే శ్వాసగా .. స్టోరీ బేసిడ్ సాంగ్స్. ఈ పాటల్లో ఎమోషన్స్ అన్నీ వున్నాయి.

“పచ్చ బొట్టేసి” సాంగ్ రిపీటడ్ హియరింగ్స్‌లో క్లాస్ ఆడియన్స్‌కు నచ్చుతుంది.

“ధీవరా” సాంగ్ బాగుంది. బద్రినాధ్ సినిమాలో పాట గుర్తుకు తెస్తుంది.

“జీవనది” .. నిజంగా గీతా మాధురి పాడిందా అని అనిపించే సాంగ్. కాకపొతే స్టోరీ బేసిడ్ బిట్ సాంగ్.

Filed Under: Extended FamilyFeaturedబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *