బాహుబలి – ఇనిస్టెంట్ హిట్ అవ్వ వలసిన ఆడియో

Baahubali-movie-release-date-confirmed

బాహుబలి ఆడియోలో “బంగారు కోడిపెట్ట” లాంటి డాన్స్ నెంబర్స్ లేవు. “కెవ్వు కేక” లాంటి ఐటమ్ సాంగ్ లేదు. అయినా కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకొని వుంటే ఇనిస్టెంట్ హిట్ అవ్వ వలసిన ఆడియో. స్లోగా ఎక్కుతాయనే వుద్దేశంతో ఇనిస్టెంట్ హిట్ పై దృష్టి పెట్ట లేదనుకుంట.

ఐటమ్ సాంగ్ ట్రెండీగా లేదు. డాన్స్ నెంబర్స్ లేవు అనే లోటు తప్ప, .. బాహుబలి ఆడియో లో అంతకు మించి ఎమోషనల్ సాంగ్స్ వున్నాయి. సాంగ్స్ కోసం వాడిన ఇన్‌స్ట్రుమెంట్స్ టూ మచ్. స్లో లిరిక్స్ .. ఫాస్ట్ మ్యూజిక్ మిక్సింగ్ సూపర్.

కీరవాణి వాయిస్ బాగోలేదు అని కాదు, కొత్త సింగర్స్ కు అవకాశం ఇచ్చి వుంటే .. ఆ సింగర్స్‌కు ఎంతో పేరు వచ్చేది. ఆ సాంగ్స్ ఇనిస్టెంట్ హిట్‌గా నిలిచేవి. “మర్యాద రామన్న” లో “తెలుగమ్మాయి” పాట బాగున్నా కుడా పెద్ద హిట్ కాకపొవడానికి కారణం కీరవాణి వాయిస్ అని కీరవాణి గ్రహించలేదనుకుంట.

బాహుబలి లో ఇనిస్టెంట్ హిట్ అవ్వవల్సిన పాటలను అవ్వకుండా కిల్ చేసేసాడు. రాజమౌళి పిక్చరైజేషన్ మీద ఆధారపడి వుంది.

bottomline:
టీం పెట్టిన ఎఫర్ట్స్‌కు మిక్సిడ్ టాక్ వుండకూడని సాంగ్స్.
Story Based Emotional Songs.
రీపిటడ్ హియరింగ్స్‌లో సాంగ్స్ బీభత్సంగా ఎక్కుతాయి.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *