బాహుబలి – కన్‌ఫార్మ్ ఇండస్ట్రీ హిట్

Screen Shot 2015-06-26 at 7.47.17 PM

ప్రతి సినిమాకు ఫిలింనగర్‌లో ఒక టాక్ నడుస్తూ వుంటుంది. S/O సత్యమూర్తి ఇండస్ట్రీ హిట్ రేంజ్ సినిమా అనే టాక్ నడిచింది. అంటే కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవ్వదు కాని, పెద్ద హిట్ అవుతాదని. సినిమా అంచనాలు రీచ్ కాకపొయినా, కమర్షియల్‌గా చాలా బాగా లాక్కొచ్చింది.

బాహుబలి – కన్‌ఫార్మ్ ఇండస్ట్రీ హిట్ అని టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో ఎవరూ ఊహించని, ఊహించలేని సర్‌ప్రైజస్ చాలా వున్నాయని అంటున్నారు.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *