బాహుబలి “జాక్‌పాట్”

karan-johan-rajamouli

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న చిత్రం బాహుబలి. ఈ చిత్రానికి సంబందించిన హిందీ రైట్స్‌ను కరణ్ జోహార్ సొంతం చేసుకున్నాడన్నది మార్కెటింగ్ వ్యూహం మాత్రమే. అతని పేరు వాడుకున్నందుకు ఎంతోకొంత ముట్టచెప్పడంతో పాటు, ప్రొఫిట్ షేరింగ్ వుంటుందని అంటున్నారు. మేజర్ షేర్ అంతా నిర్మాతలు దగ్గరే వుందని, హిందిలో కూడా క్లిక్ అయితే నిర్మాతలు “జాక్‌పాట్” కొట్టినట్టేనని ఫిలింనగర్ టాక్. ఆ “జాక్‌పాట్” ను హిరో & దర్శకులతో షేర్ చేసుకుంటాడో, వాళ్లే ఎంజాయ్ చేస్తారో అనేది మాత్రం తెలియదు.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *