బాహుబలి తర్వాతే

dynamite

మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “డైనమైట్”. దేవా కట్టా దర్శకుడు. ప్రణీత కథానాయిక.

ఇప్పుడు తెలుగు జనాలకు బాహుబలి ఫీవర్ వుంది. ఈ సినిమాకు ముందు ఏ సినిమా రిలీజైనా చాలా తొందరగా ఫేడ్ అయిపొయే సూచనలు వున్నాయి. దీనికి ఒక్కటే మార్గం. బాహుబలి తర్వాత రిలీజ్ చేసుకొవడం. మంచు విష్ణు అదే చేస్తున్నాడు. పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్లొగా చేసుకుంటున్నారు. తప్పేమి కాదు. మంచి వ్యూహమే.

Filed Under: Extended Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *