బాహుబలి – పెద్ద సాహసం

bahubali

డౌట్సే అక్కర్లేదు. బాహుబలి బిగ్గెస్ట్ తెలుగు హిట్ అవ్వబోతుంది. ఎంత మార్జిన్‌తో కొడుతుందనేదే చూడాలి. “అత్తారింటికి దారేది” కొంచం అటూ ఇటూగా 80 కోట్లు అనుకుంటే, బాహుబలి ఎంత చేస్తుందో చూడాలి.

మగధీర చేస్తున్నప్పుడే ఇన్ని డబ్బులు పెట్టి చెయ్యడం అవసరమా అన్నారు. కాని ఇప్పుడు మగధీరకు నాలుగైదు రెట్లు ఎక్కువ బడ్జెట్‌తో తీసారంటే కచ్చితంగా చాలా పెద్ద సాహసం.

ఈ సినిమా సృష్టికర్త రాజమౌళి అయినా, రాజమౌళితో పాటు ఈ సినిమా కోసం డబ్బు & కాలం వెచ్చించిన ప్రతి ఒక్కరికి అభినందనలు.

ఈ సినిమా విజయం ద్వారా ఈ సినిమాను మించిన బడ్జెట్‌తో తీసే స్థాయి మార్కెట్ రాజమౌళి సంపాదిస్తే సూపర్ అంటున్నారు బాహుబలి ఫ్యాన్స్.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *