బాహుబలి ప్రపంచం

Screen Shot 2015-07-02 at 11.03.53 PM

రాజమౌళి సినిమా అంటే కమర్షియల్ సక్సస్. భారీ బడ్జెట్. భారీ రిటర్న్స్.

భారీ ఎక్సపెటేషన్స్ వలన కొందరు అసంతృప్తి చెందుతారెమో, S/O సత్యమూర్తిలా ప్రేక్షకులు నిరుత్సాహ పడతారెమోనని బాహుబలి ఫ్యాన్స్ భయపడ్డారు. కాని, రాజమౌళి మాటలు వింటుంటే ఎక్సపెటేషన్స్ మరింత పెరుగుతున్నాయి. రాజమౌళి చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు.

ఈ సినిమాతో ప్రేక్షకులను బాహుబలి ప్రంపచంలోకి తీసుకొని వెళ్ళి, సినిమా ధియేటర్ నుంచి బయటకొచ్చాక కూడా అదే ప్రపంచంలో వుండేలా తీసానంటున్నాడు.

7 more days to go …

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *