బాహుబలి ఫ్యాన్స్

bahubali

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ చిత్రం భారీగా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1 ‘బాహుబలి ది బిగినింగ్’ జులై 10న విడుదలవుతోంది.

“ప్రభాస్ ఫ్యాన్స్” .. “రానా ఫ్యాన్స్” .. “అనుష్క ఫ్యాన్స్” .. “తమన్నా ఫ్యాన్స్” .. తొక్క తోటకూర అనటం తప్పు. బాహుబలి ఫ్యాన్స్ అంటే కరెక్ట్. రాజమౌళి ఫ్యాన్స్ అనోచ్చెమో తెలియదు. రాజమౌళిపై నమ్మకం. బాహుబలి సినిమా కోసం ఎదురుచూడని తెలుగువాడు లేడు అంటే అతిశయోక్తి కాదు. థియేటర్లో చూసి ఆనందించవలసిన సినిమా అని అందరూ ఫిక్స్ అయిపొయారు. అమెరికాలో ఈ మధ్య, పెద్ద హిరో సినిమా ప్రిమియర్ షోకి 20 డాలర్లు అంటే గోల పెడుతున్నారు. బాహుబలికి మాత్రం 50 డాలర్లు అయినా పర్వాలేదంటున్నారంటే ఈ సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో ఊహించుకోవచ్చు.

Hatsoff to Rajamouli.

తెలుగు, C/O బాహుబలి.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *