బాహుబలి – మాసే టార్గెట్

bahubali

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి’ జులై 10న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసంయావత్ తెలుగు ప్రపంచం ఎంతో ఎగ్జైట్మెంటుతో ఉన్నారు.

స్టూడెంట్ నెం :1 నుంచి మొన్న ఈగ దాకా రాజమౌళి సినిమాలన్నీ మాస్‌ను టార్గెట్ చేసుకునే వుంటాయి. బాహుబలి కూడా మాసే టార్గెట్ అంటున్నారు. ఈ సినిమా కథ కూడా సింపుల్ త్యాగం, పగ & ప్రతీకారం మీదే నడుస్తుందని అంటున్నారు. ఈ మాస్ కథ, క్లాస్ ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలు అందుకనే సూచనలు వుండటం ఈ బాహుబలి ప్రత్యేకత అని చెప్పుకొవచ్చు.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *