బాహుబలి రికార్డ్స్

rajamouli(54)

బాహుబలి మొదలైన రోజే అందరూ థియేటర్లో చూడాలని ఫిక్స్ అయిపొయారు. “ఎవరేజ్ టాక్” వాళ్ళ నిర్ణయంలో మార్పు తీసుకురాలేదు. అమెరికాలో తెలుగుసినిమా స్టామినా చూపించింది.

తెలుగు వర్షన్ చాలా చాలా ఈజీగా 100 కోట్లు షేర్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. బాహుబలితో He is not just bigger than Prabhas. He is bigger than any telugu hero.

ఎవరేజ్ సినిమాతోనే ఇంతలా వుంటే, హైప్‌ను రీచ్ అయ్యివుంటే, ఇంకెన్ని సంచనాలు సృష్టించే వాడో.

బాహుబలి-2, ఆ తర్వాత మహేష్‌బాబుతో సినిమాలపై ప్రేక్షకుల్లో ఇప్పటినుంచే ఆత్రుత మొదలైంది.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *