బాహుబలి రిపీట్ ఆడియన్స్

Allu Aravind, SS Rajamouli

Allu Aravind, SS Rajamouli

మగధీర కథ విన్నాక, అల్లు అరవింద్ రాజమౌళిని వుద్దేశించి వ్యక్తపరిచిన మొదటి సందేహం “ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ వుంటారా?”

ఆ సందేహంకు రాజమౌళి దగ్గర సమాధానం లేదు. అల్లు అరవింద్‌ను సంతృప్తి పరచడానికో దేనికొ తెలియదు కాని, “బంగారు కోడిపెట్ట సాంగ్” .. “చిరంజీవిని ఒప్పించి ఒక సీను” .. ఇలా కలిపారు. కాకపొతే, వంద మందితో ఫైట్ ఎపిసోడ్ హైలట్ అయ్యి, దాని కోసమే రిపీట్ ఆడియన్స్ సినిమాకు కలక్షన్ వర్షం కురిపించి, పెట్టుబడికి డబుల్ లాభాలు తెచ్చిపెట్టారు.

బాహుబలి సినిమాకు రిపీట్ ఆడియన్స్ వుంటారా? తెలుగు వర్షన్ ఎంత షేర్ కలెక్ట్ చేస్తుంది?
ఈ ప్రశ్నలకు జవాబు ఇంకా నాలుగు రోజుల్లో తెలిసిపోతుంది.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *